NRPT: ప్రజా పాలన దినోత్సవ సందర్బంగా కలెక్టరేట్‌కి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర మంత్రి డా. వాకిటి శ్రీహరి, నారాయణపేట ఎమ్మెల్యే పర్ణిక రెడ్డి, కలెక్టర్ సిక్తా పట్నాయక్‌తో కలిసి కలెక్టరేట్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏర్పాటు అనంతరం, జిల్లాలో జరిగిన అభివృద్ధి, ప్రగతి నివేదికను వివరిస్తూ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.