MBNR: యువత భవిష్యత్- పోలీసు అవగాహనతో సురక్షితం’ అనే కార్యక్రమం జిల్లా పోలీసులు నిర్వహిస్తున్నారు. జిల్లా ఎస్పీ డి. జానకి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇవాళ బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని KGBVలో అవగాహన SI లెనిన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. SI మాట్లాడుతూ.. విద్యార్థినులు ఉన్నత శిఖరాలకు ఎదగాలని పేర్కొన్నారు.