BHNG: భువనగిరి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం భువనగిరి మండలానికి చెందిన 110 మంది లబ్దిదారులకు రూ. 38,75,000 CMRF చెక్కులు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి సహాయనిది పేదలకు వరం లాంటిదని చెప్పారు. ఈ కార్యక్రమంలో లబ్దిదారులు, తదితరులు పాల్గొన్నారు.