ATP: మొట్టమొదటిసారిగా పేదవాడి ఆకలి తెలుసుకున్న స్వర్గీయ ఎన్టీఆర్ పేదల కోసం రూ. 2 రూపాయలకు కిలో రేషన్ బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టారని గుంతకల్లు మండల ఇంఛార్జ్ గుమ్మనూరు నారాయణస్వామి పేర్కొన్నారు. సోమవారం గుంతకల్లులో స్మార్ట్ రేషన్ కార్డులను తహసీల్దార్ రమాదేవితో కలిసి పంపిణీ చేశారు. ఈ స్మార్ట్ కార్డుతో రాష్ట్రంలో ఎక్కడైనా రేషన్ తీసుకోవచ్చున్నారు.