SRD: ఆందోల్ మండలం కొట్టాల గ్రామంలో ఆయిల్ ఫామ్ సాగుపై శిక్షణ కార్యక్రమం చేపట్టారు. తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం సంగుపేట ఆధ్వర్యంలో రైతులకు ఆయిల్ పాము సాగులో పాటించాల్సిన యాజమాన్య పద్ధతులు వివరించారు. నిరంతరం నీరు లభ్యం అయ్యే ప్రాంతాలలో ఆయిల్ ఫామ్ సాగు శాస్త్రవేత్తలు డాక్టర్ నిర్మల, డాక్టర్ అరుణలు పేర్కొన్నారు.