CTR: కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని యాదవ కార్పొరేషన్ ఛైర్మన్, మాజీ తుడా ఛైర్మన్ నరసింహ యాదవ్ కుటుంబ సమేతంగా సోమవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో పెంచల కిషోర్ ఆయనకు ఘన స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం ఆలయ తీర్థప్రసాదాలతో పాటు స్వామివారి చిత్రపటాన్ని బహుకరించారు.