SRD: కంగ్టి PHCలో స్వస్త్ నారి, స్వశక్తి పరివార్ అభియాన్ ప్రోగ్రామ్ రేపు నిర్వహిస్తున్నట్లు డా. నాగమణి మంగళవారం తెలిపారు. ఈ మేరకు రేపు ఖేడ్ ఏరియా ఆస్పత్రి డా. అరుణ శ్రీ మహిళలకు సంబంధించిన సాధారణ వైద్య పరీక్షలు నిర్వహిస్తారన్నారు. సెప్టెంబర్ 18న గైనకాలజిస్ట్ డా. ఉమా వస్తారని, స్త్రీలకు ఏవైనా సమస్యలు ఉంటే స్థానిక PHCలో సమస్యలు పరిష్కరించుకోవాలన్నారు.