PDPL: రామగుండం జడ్పిహెచ్ఎస్ పాఠశాలల్లో అభివృద్ధి పనులను ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ సోమవారం పరిశీలించారు. భవన నిర్మాణం, అదనపు గదులు, మౌలిక సదుపాయాలపై అధికారులతో సమీక్ష నిర్వహించి సూచనలు ఇచ్చారు. విద్యార్థులకు ఉత్తమ వాతావరణం కల్పించేందుకు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.