WNP: 317 జీవో వల్ల స్థానిక నిరుద్యోగ యువతకు ఉద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ జిల్లా కమిటీ సభ్యుడు మాదారి భోజరాజు అన్నారు. ఈ సమస్య ను పరిష్కరించాలని కోరుతూ సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో ఆయన కలెక్టర్ ఆదర్శ్ సురభికి వినతిపత్రం అందజేశారు.