SDPT: జగదేవ్పూర్ మండల కేంద్రంలో పద్మశాలి సంఘం సమావేశం సోమవారం నిర్వహించారు. తెలంగాణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో మండల పద్మశాలి సంఘం అధ్యక్షుడిగా ఎర్రగుంట వేణుగోపాల్ ఎన్నికను రాష్ట్ర కార్యదర్శి ఎర్రగుంట శ్రీనివాసు ఆధ్వర్యంలో ఎన్నుకోవడం జరిగింది. మండల ఉపాధ్యక్షుడుగా చంద్రమౌళి, కార్యదర్శి మంత్రి జయరాములు సహాయ కార్యదర్శిలు సత్యనారాయణ ఎన్నికయ్యారని అన్నారు.