NLR: ఆత్మకూరు మండలం నారంపేట సర్పంచ్ కంచర్ల మాధవిని ఏపీఐఐసీ డైరెక్టర్గా ప్రభుత్వం నియమించింది. వరుసగా రెండు పర్యాయాలు సర్పంచ్ కొనసాగుతున్న మాధవి తన గ్రామాభివృద్ధికి కృషి చేసి గుర్తింపు పొందారు. ఆమె నియామకంపై స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు. గ్రామ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో మాధవి చురుకైన పాత్ర పోషించిన విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం ఈ పదవిని ఇచ్చింద