BDK: రైతులకు సరిపడా యూరియా అందజేయాలని దుమ్ముగూడెం మండల కేంద్రంలోని PACS కేంద్ర వద్ద BRS పార్టీ నాయకులు సోమవారం ధర్నా నిర్వహించారు. రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలపై నిరసన తెలుపుతున్నట్లు BRS నియోజకవర్గ నాయకులు గ్రామ ప్రసాద్, రామకృష్ణ నిరసన వ్యక్తం చేశారు. పదేళ్ల కెసీఆర్ పాలనలో రైతులకు ఏ ఒక్క కష్టం రాకుండా రాలేదని అన్నారు.