SKLM: ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ మంగళవారం ఉ.10.30 గంటలకు బూర్జ M బూర్జ ఎంపీడీవో కార్యాలయంలో జనరల్ బాడీ సమావేశంలో పాల్గొంటారు. అనంతరం సాయంత్రం.4 గంటలకు ఆమదలవలస మున్సిపాలిటీ పరిధిలో గల రావికంటిపేట, సనపలవాని పేట గ్రామంలో రోడ్లు,కాలువల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారని ఎమ్మెల్యే కార్యాలయం సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.