అక్కినేని నాగార్జున తన 100వ సినిమాను తమిళ కొత్త దర్శకుడు రా. కార్తీక్‌తో చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను దసరా కానుకగా పూజా కార్యక్రమాలతో ప్రారంభించనున్నట్లు టాక్ వినిపిస్తుంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. ఇక ఈ మూవీ యాక్షన్, ఫ్యామిలీ ఎమోషన్స్ కలిపి పక్కా కమర్షియల్ సినిమాగా రాబోతున్నట్లు తెలుస్తోంది.