ATP: గుత్తిలో వైసీపీ నాయకులు బుధవారం సంబరాలు చేశారు. దివంగత నేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డికి వైసీపీ నాయకులు పాలాభిషేకం చేశారు. పూలమాలవేసి నివాళులర్పించారు. వైసీపీ నాయకులు అన్వర్, కుల్లయి, ప్రవీణ్, మాట్లాడుతూ.. గుత్తికి చెందిన గంట నరహరిని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమిస్తూ మాజీ సీఎం జగన్ ఉత్తర్వులు జారీ చేయడంతో సంబరాలు చేశామన్నారు.