AKP: ఎస్ రాయవరంలో ప్రేమ పేరుతో ఓ బాలికపై లైంగిక దాడి చేసిన యువకుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు నర్సీపట్నం డీఎస్పీ పి శ్రీనివాసరావు తెలిపారు. బుధవారం సాయంత్రం అడ్డరోడ్డు సర్కిల్ కార్యాలయంలో మాట్లాడుతూ.. జి.శ్రీను అదే గ్రామానికి చెందిన బాలికపై లైంగిక దాడి చేసినట్లు అందిన ఫిర్యాదు మేరకు విచారణ జరిపి నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసామన్నారు.