శ్రీ విశ్వావసు నామ సంవత్సరం; దక్షిణాయనం; వర్ష రుతువు, భాద్రపద మాసం, బహుళపక్షం త్రయోదశి: రా. 11-51 తదుపరి చతుర్దశి, ఆశ్లేష: ఉ. 8-49 తదుపరి మఖ, వర్జ్యం: రా. 8-58 నుంచి 10-35 వరకు, అమృత ఘడియలు: ఉ. 7-13 నుంచి 8-49 వరకు, దుర్ముహూర్తం: ఉ. 8-17 నుంచి 9-05 వరకు, తిరిగి మ. 12-19 నుంచి 1-07 వరకు, రాహుకాలం: ఉ. 10-30 నుంచి 12-00 వరకు, సూర్యోదయం: ఉ.5.52; సూర్యాస్తమయం: సా.5.58