GNTR: తుళ్లూరు(M) వెంకటపాలెంలో పారిశుద్ధ్యం అధ్వానంగా తయారయిందని గురువారం ‘HIT TV’లో ‘దుర్గంధంలో వెంకటపాలెం’ అనే వార్త పబ్లిష్ అయ్యింది. దీంతో స్పందించిన పంచాయతీ కార్యదర్శి MD అబ్దుల్ రజాక్ శుక్రవారం పడవ సాయంతో చెరువులోని చెత్త, చెదారం, ఇతర వ్యర్ధాలను సిబ్బంది చేత తొలగించారు. దీంతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.