TG: అమెరికాలో రాష్ట్రానికి చెందిన విద్యార్ధి నిజాముద్దీన్(29) కాలిఫోర్నియాలో పోలీసుల కాల్పుల్లో మృతి చెందాడు. మహబూబ్‌నగర్‌కు చెందిన నిజాముద్దీన్ ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు. ఏసీ విషయంలో తన రూమ్మేట్తో గొడవ పడుతుండగా, పోలీసులు గొడవ ఆపమని చెప్పినా వినకపోవడంతో కాల్పులు జరిపారు. ప్రమాదవశాత్తు బులెట్ తగిలి నిజాముద్దీన్ అక్కడికక్కడే మృతి చెందాడు.