AP: విజయవాడ న్యూరాజరాజేశ్వరిపేటలో డయేరియా కేసులు తగ్గు ముఖం పట్టాయని మంత్రి నారాయణ తెలిపారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ధైర్యం చెప్పారు. న్యూరాజరాజేశ్వరిపేటలో మెడికల్ క్యాంప్ కొనసాగుతోందని స్పష్టం చేశారు. నివేదిక వచ్చాక తదుపరి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.