PPM: స్థానిక ప్రభుత్వ ప్రజా సామాన్య వైద్య ఆరోగ్యశాల ప్రాంగణంలో ఏర్పాటు స్వస్థ్ నారీ- సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఎన్.ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన ఎమ్మెల్యే మాట్లాడుతూ.. స్వస్త్ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ ద్వారా జిల్లాలోని మహిళలందరికీ ఉచిత వైద్య సేవలను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.