కృష్ణా: మచిలీపట్నంలో న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో వికలాంగుల బాలబాలికలకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సహకారంతో ఉచిత మెడికల్ క్యాంప్ శుక్రవారం నిర్వహించారు. వికలాంగులకు పెన్షన్, ఆరోగ్య సంరక్షణ, ఆర్ట్ ఎక్సర్సైజ్, ఫిజియోథెరపీ వంటి సేవలను చేరువ చేశామని సీనియర్ సివిల్ జడ్జి & కార్యదర్శి కె.వి. రామకృష్ణయ్య తెలిపారు.