NLG: ఎస్టీ రిజర్వేషన్లు అమలు చేసి నేటికి యాభై వసంతాలు పూర్తి అవుతున్న సందర్భంగా HYDలో ఇందిరాగాంధీ విగ్రహానికి బంజార సంఘం జాతీయ నాయకులు రవీంద్రనాయక్, శాసనసభ డిప్యూటీ స్పీకర్ రామచంద్ర నాయక్తో కలిసి MLA బాలునాయక్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. అడవులలో నివసించే గిరిజనుల దయనీయ స్థితిని అర్థం చేసుకుని వారి జీవితాల్లో వెలుగులు నింపారు.