AP: విశాఖలోని ఉమెన్ అండ్ చైల్డ్ హెల్త్ స్క్రీనింగ్ క్యాంపులో సీఎం చంద్రబాబు పాల్గొని చిన్నారులకు టీకాలు వేశారు. అనంతరం క్యాన్సర్ పరీక్షలు, స్క్రీనింగ్‌ను ప్రారంభించారు. అంతకుముందు చంద్రబాబు ఆర్కే బీచ్‌లో స్టాల్స్‌ను సందర్శించారు. అదేవిధంగా ‘స్వస్థ్ నారీ-సశక్త్ పరివార్ అభియాన్’ కార్యక్రమంలో పాల్గొని చంద్రబాబు ప్రసంగించారు.