VSP: విశాఖ వచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని బుధవారం విమానాశ్రయంలో సింహాచలం దేవస్థానం మాజీ ధర్మకర్తల మండలి సభ్యులు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీను బాబు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని జర్నలిస్టులు ఎదుర్కొంటున్న 11 సమస్యలపై ముఖ్యమంత్రికి వినతిపత్రం సమర్పించారు.