ATP: గుత్తి సబ్ రిజిస్టర్ కార్యాలయం ఎదుట గురువారం డాక్యుమెంట్ రైటర్లు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా రిజిస్ట్రేషన్ శాఖ నూతనంగా ప్రవేశపెట్టిన విధానాలను నిరసిస్తూ శుక్రవారం, శనివారం రెండు రోజులపాటు పెన్ డౌన్ నిర్వహిస్తున్నట్లు డాక్యుమెంట్ రైటర్లు అసోసియేషన్ అధ్యక్షుడు బండి సత్య పేర్కొన్నారు.