ATP: గుంతకల్లులో కార్పొరేట్ సెలూన్ షాప్‌లకు అనుమతి ఇవొద్దంటూ డిమాండ్ చేస్తూ శుక్రవారం మున్సిపాలిటీ కార్యాలయం ఎదురుగా సీపీఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు శ్రీనివాసులు మాట్లాడుతూ.. కార్పొరేట్ సెలూన్ షాపులకు అనుమతి ఇవ్వడంతో నాయీ బ్రాహ్మణులకు ఉపాధి కోల్పోతారన్నారు.