NLG: గత ఎనిమిదేళ్ల క్రితం పీఏపల్లి మండలం పడమటి తండాకు చెందిన తొమ్మిది మంది అక్కంపల్లి రిజర్వాయర్లో పడి మృతి చెందారు. కాగా, బాధిత కుటుంబాలకు ప్రభుత్వం నుంచి మూడు లక్షల చొప్పున ఆర్థిక సహాయం మంజూరు ఎమ్మెల్యే బాలు నాయక్ మంజూరు చేయించారు. శుక్రవారం దేవరకొండలోని క్యాంపు కార్యాలయంలో చెక్కులను బాధిత కుటుంబాలకు అందించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.