భారత్- పాక్ జట్ల మధ్య ‘షేక్‌హ్యాండ్’ వివాదం వివాదం కొనసాగుతోంది. ఈ క్రమంలో ‘రాజకీయాలు – క్రీడలు’ అంశాలను వేర్వేరుగా చూడాలని పాక్ మాజీ ప్లేయర్ షాహిద్ అఫ్రిది విమర్శించాడు. దీనిపై క్రికెట్ దిగ్గజం గవాస్కర్ స్పందించాడు. ‘క్రీడలు, రాజకీయాలు వేర్వేరు కాదు. వారు తీసుకునే స్టాండ్ అలా ఉంటే ఏం చేయలేం. ఓటమి తర్వాత పాక్ కెప్టెన్ ప్రెస్ కాన్ఫరెన్స్‌కు రాలేదు’ అని పేర్కొన్నాడు.