PDPL: రామగుండం కమన్పూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో బుధవారం ప్రజా పాలన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఏఎంసీ ఛైర్మన్ వైనాల రాజు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, 1948 సెప్టెంబర్ 17 నాటి మహనీయుల త్యాగాలను స్మరించారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేసి, అధికారులు, ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.