KMM: కారేపల్లి మండలం ఉసిరికాయలపల్లి గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలను గురువారం తాహసీల్దార్ అనంతుల రమేశ్ తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు. నాసిరకపు కూరగాయలతో వంటలు చేయవద్దన్నారు. మధ్యాహ్న భోజన పథకంలో నిర్లక్ష్యం వహిస్తే ఎంతటి వారైనా సహించేది లేదని పేర్కొన్నారు.
Tags :