SKLM: ఎంపీ నిధులతో లోకల్ ఏరియా అభివృద్ధి స్వర్గీయ మాజీ కేంద్రమంత్రి ఎర్రన్నాయుడు ప్రత్యేకతని, కేంద్ర విమానా శాఖామంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు అన్నారు. జల జీవన్ మిషన్, ఎంపీ లాడ్స్, నేషనల్ హైవేస్‌పై సమీక్ష సమావేశం గురువారం కలెక్టర్ సమావేశ మందిరంలో నిర్వహించారు. రానున్న పదేళ్లలో జాతీయ రహదారుల్లో బ్లాక్ స్పాట్స్‌ను తగ్గిస్తామని తెలియజేశారు.