AP: ఇంద్రకీలాద్రిపై ఈ నెల 22 నుంచి అక్టోబర్ 2 వరకు దసరా ఉత్సవాలు నిర్వహించనున్నట్లు టీడీపీ నేత పట్టాభిరామ్ పేర్కొన్నారు. ఉత్సవాలకు మరింత వైభవం పెంచేలా వివిధ రంగాల ప్రముఖులు సొసైటీగా ఏర్పడి విజయవాడ ఉత్సవ్‌ను సక్సెస్ చేయాలన్నారు. గొల్లపూడి దగ్గర ఎక్స్పో ఏర్పాటుకు నిర్ణయించామని, భూమి విషయంలో హైకోర్టు స్టే ఇచ్చిందన్నారు. మరో స్థలం చూసి ఏర్పాటు చేస్తామన్నారు.