NRML: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందిన ఘటన దిలావర్పూర్ మండలంలో శుక్రవారం రాత్రి జరిగింది. ఎస్సై వివరాల ప్రకారం.. లోలంకు చెందిన షేక్ హుస్సేన్ (40) నిర్మల్ నుంచి తన ఇంటికి తిరిగి వస్తుండగా సిర్గాపూర్ నేషనల్ హైవే వద్ద నిర్లక్ష్యంగా పార్కింగ్ చేసిన లారీని ఢీకొనడంతో, స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా చికిత్స పొందుతూ మృతి చెందాడని తెలిపారు.