SKLM: జాతీయ స్థాయి బాడీ బిల్డింగ్ పోటీలకు ఎంపికైన శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీ ఆంగ్ల ఉపాధ్యాయుడు రెడ్డి లక్ష్మనాయుడును ఐఐఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ కె.వి.జి.డి. బాలాజీ అభినందించారు. విద్యార్థులు ఆయనను ఆదర్శంగా తీసుకొని శారీరకంగా, మానసికంగా ఫిట్‌గా ఉండాలని సూచించారు. ఈ పోటీలు డిసెంబర్ 14,15 తేదీల్లో చండీగఢ్‌లో జరగనున్నాయి. ఆయనకు పలువురు అభినందించారు.