PDPL: సింగరేణి సంస్థను అభివృద్ధి పథంలో నడిపిస్తూ అత్యుత్తమ ఫలితాలు సాధిస్తున్న సీఅండ్అండీ బలరాం నాయక్‌కు మరో ప్రతిష్టాత్మక పురస్కారం లభించింది. ఏషియా పసిఫిక్ హెస్ఆర్ఎం కాంగ్రెస్ వారు ఆయనను దక్షిణ భారతదేశంలో అత్యుత్తమ సంస్థల కేటగిరీలో సీఅండ్అండీగా గుర్తించి ఈ అవార్డును ప్రధానం చేశారు. బెంగుళూరులో జరిగిన జాతీయ స్థాయి సదస్సులో ఆయనకు అందజేశారు.