MDK: మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగిన పరేడ్‌కు జిల్లా అదనపు ఎస్పీ మహేందర్ హాజరైయారు. పోలీస్ సిబ్బంది క్రమశిక్షణ, శారీరక దారుఢ్యం, యూనిఫాం డ్రస్ కోడ్, విధుల పట్ల చూపుతున్న చురుకుదనాన్ని సమీక్షించారు. పరేడ్‌లో సిబ్బంది యొక్క ఫిట్నెస్, క్రమశిక్షణ, టీమ్ స్పిరిట్ పెంపొందించడంలో ఎంతో దోహదం చేస్తాయని పేర్కొన్నారు.