SRD: పుల్కల్ మండలం సింగూర్ ప్రాజెక్టులో 58,696 క్యూసెక్కులు వరద చేరినట్లు ప్రాజెక్టు ఏఈ స్టాలిన్ మంగళవారం తెలిపారు. ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలో భారీ వర్షం కురుస్తున్నందున వరద ప్రవాహం పెరుగుతున్నట్లు చెప్పారు. ఔట్ ఫ్లో 58,892 క్యూసెక్కులు కాగా, ప్రాజెక్టు నీటిమట్టం 16.607 టీఎంసీలు ఉందన్నారు.