SKLM: కోటబొమ్మాలి మండల కేంద్రంలోని కొత్తమ్మతల్లి ఆలయంలో సోమవారం హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమాన్ని ట్రస్టు అధ్యక్షులు కోరాడ చిన్నగోవిందరావు, రావివలస ఆలయం ఈవో గురునాథ్ రావు పర్యవేక్షణలో నిర్వహించారు. మొత్తం 85 రోజులకు గాను రూ.4,91,802 ఆదాయం సమకూరినట్లు దేవస్థానం ఆలయం ఈవో రాధాకృష్ణ పేర్కొన్నారు.