BDK: దళిత జర్నలిస్టు ఫోరం 10వ మహాసభ పోస్టర్ ను అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ సోమవారం ఆవిష్కరించారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిలా జర్నలిస్టులు పనిచేస్తారని ఎమ్మెల్యే జారే తెలిపారు. భవిష్యత్తులో మంచి స్థానాలకు ఎదగాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. పదవ మహాసభలను విజయవంతం చేయాలని కోరారు.