ELR: భవన నిర్మాణ సంక్షేమ పథకాలు అమలు చేయాలని ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.వి.రమణ డిమాండ్ చేశారు. సోమవారం జంగారెడ్డిగూడెంలో సమావేశం నిర్వహించారు. ఐఎఫ్టీయూ అనుబంధం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెవి రమణ మాట్లాడుతూ.. గత 8 సంవత్సరాల క్రితం నుండి భవన నిర్మాణ కార్మికులను ఏ ప్రభుత్వం పట్టించుకోలేదని వారికి వెంటనే పథకాలు అమలు చేయాలన్నారు.