TG: రాష్ట్ర విద్యుత్ శాఖలో ఏసీబీ సోదాలు చేపట్టింది. హైదరాబాద్‌లోని మణికొండలో ఏడీఈగా పనిచేస్తున్న అంబేద్కర్ ఇంట్లో తనిఖీలు జరిగాయి. హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాలో ఏసీబీ అధికారులు విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్నారు. అధికారులు 15 బృందాలుగా సోదాలు చేస్తున్నారు.