MNCL: బెల్లంపల్లి పట్టణం రడగంబాల బస్తీలో మద్యానికి తల్లి డబ్బులు ఇవ్వలేదని గురువారం పృథ్వీరాజ్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల వివరాలు.. గత కొంతకాలంగా మద్యానికి బానిసైనా పృధ్వీరాజ్ తల్లితో గొడవ పడేవాడు. ఈ క్రమంలో మద్యానికి డబ్బులు అడగగా ఇవ్వకపోవడంతో ఇంట్లో ఉరి వేసుకొని చనిపోయాడు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.