తన అత్యంత సన్నిహితుడు చార్లీ కిర్క్ హత్య తర్వాత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అత్యుత్తమ న్యాయ ప్రమాణాలతో ఈ కేసుపై దర్యాప్తు జరపాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోషల్ మీడియా ట్రూత్లో పేర్కొన్నారు. మరో వైపు యాంటిఫాను ఉగ్రవాద సంస్థగా ప్రకటించారు.