ELR: ఉంగుటూరు(M) గొల్లగూడెం సెక్షన్లో A గోకవరం సబ్స్టేషన్ మరమ్మతులు, నారాయణపురం నుంచి ఎ గోకవరం లైన్లో చెట్ల కొమ్మలను తొలగించడం వలన శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి 2 గంటల వరకు A గోకవరం డొమెస్టిక్, వ్యవసాయ వినియోగదారులు విద్యుత్ సరఫరా నిలిపి వేయబడుతుందని ఏఈ వేణు తెలిపారు. ఆమేరకు ఆయన గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.