HYD: GHMC నుంచి ORR వ్యాప్తంగా నల్ల నీటి నాణ్యతపై జలమండలి ప్రత్యేక నజర్ పెట్టింది. ఇందులో భాగంగానే క్లోరినేషన్ ప్రక్రియ, పంపింగ్, డిస్ట్రిబ్యూషన్ లాంటి వాటిని పరిశీలిస్తుంది. అనేక చోట్ల పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. క్లోరిన్ బిల్లుల సరఫరాకు ప్రణాళిక సిద్ధం చేసింది. నెలకు లక్షకు పైగా శాంపిల్స్ సేకరిస్తున్నట్లు తెలిపారు.