KRNL: జిల్లా కలెక్టర్ ఎ. సిరి బుధ, గురువారం రెండు రోజులు సెలవులో ఉన్నారు. ఈనెల 15, 16 తేదీల్లో విజయవాడలో సీఎం అధ్యక్షతన నిర్వహించిన కలెక్టర్ల సదస్సుకు హాజరయ్యారు. సదస్సు అనంతరం రెండు రోజుల పాటు వ్యక్తిగత సెలవుపై వెళ్లారు. బుధ, గురువారాల్లో జేసీ బి. నవ్య ఇంఛార్జ్ కలెక్టర్గా విధులు నిర్వహిస్తున్నారు. కలెక్టర్ సిరి శుక్రవారం విధుల్లో చేరనున్నారు.