AP: అసెంబ్లీ సమావేశాలు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 గంటలకు శాసనసభ, 10 గంటలకు మండలి సమావేశాలు ప్రారంభం అవుతాయి. అయితే, ఈ అసెంబ్లీ సమావేశాలకు YSR కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేల రాకపై ఉత్కంఠ కొనసాగుతుంది. ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్యేలు అందరు సభకు రావాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడు కోరారు.