SRCL: చందుర్తి మండల కేంద్రంలో కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహం ఏర్పాటుకు ఈనెల 27న భూమి పూజ చేయడం జరుగుతుందని పద్మశాలి సంఘం మండల అధ్యక్షులు చిలక పెంటయ్య బుధవారం తెలిపారు. మండలంలోని అన్ని గ్రామాల నుంచి పద్మశాలి బాంధవులు తరలివచ్చి కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహం ఏర్పాటు, భూమి పూజ కార్యక్రమని విజయవంతం చేయాలన్నారు.