GNTR: గుంటూరు ఎస్పీ వకుల్ జిందాల్ బుధవారం తుళ్లూరు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో బందోబస్తు సిబ్బందితో బుధవారం సమావేశమయ్యారు. అసెంబ్లీకి వచ్చే ప్రముఖులతో మర్యాదగా వ్యవహరించాలనీ, విధుల్లో మాత్రం కఠినంగా ఉండాలన్నారు. ఎటువంటి అప్రమత్తతలు జరిగినా పక్క సెక్టార్ల నుంచి సహాయం అందించాలన్నారు.